సినిమా తీయటం ఒక ఆర్ట్... అదే విధంగా సినిమా చూడటం కూడా ఆర్ట్ అనే అనుకోవాలి. సినిమా చూడటం అనే ప్రక్రియ ఒక పగటికల కనటం లాంటిది. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని ఎంత కవితాత్మకంగా చెప్పాడో, ఎంత లోతైన అర్థంతో ఒక షాట్ డిజైన్ చేసాడో తెలియకపోతే ఆ సినిమా పూర్తిగా అర్థం కాదు.. కొన్ని సినిమాలకి ప్రాంతం, భాష, టైం పీరియడ్ లాంటి వాటితో సంబంధం ఉండదు. ప్రపంచంలో ఏ మూలన ఏ భాషకి చెందిన మనిషైనా ఆ సినిమా తనకు సంబంధించినదే అనుకొని అనుభూతి చెందుతాడు. అలాంటి సినిమాల్లో కొన్ని అత్యద్భుతమైన సినిమాలని తనదైనశైలిలో పరిచయం చేసాడు వెంకట్ సిద్దారెడ్డి. చైనీస్, జాపనీస్, రష్యన్, ఇరాన్, తెలుగు ఇలా ప్రపంచంలో ఎన్నో భాషలకు చెందిన దర్శకులని పరిచయం చేస్తూ మనసుకు హత్తుకునేలా రాసిన పుస్తకం సినిమా ఒక ఆల్కెమీ. సినిమా కథ చెబుతూనే ఉత్తమ సినిమాకి కావాల్సిన ఎన్నో అంశాలని వివరించటం, ఫిలాసఫీతో కలిపి కథని వివరించటం వల్ల పుస్తకం ఆసాంతం పూర్తిగా అనుభూతించిన ఫీల్ కలుగుతుంది. కొన్ని సినిమాలు చూడటానికే కాదు ఇలా పుస్తకంగా చదవటానికి కూడా బావుంటాయి. Making a movie is an art...in the same vein, watching a movie is also an art. Watching a movie is similar to the act of daydreaming. One cannot understand a movie fully without perceiving the depth with which a director makes a movie. Time, region, language etc stop being limitations for certain movies. They are the movies that anyone in the world can relate to. Venkat Siddareddy introduces some of such movies with his skillful writing. Cinema Oka Alchemy is a collection that introduces various directors from languages like Chinese, Japanese, Russian, Iranian, Telugu and so on. The book goes into the intricacies and nuances of making a movie touching philosophy through the story of the movie.
Die bei uns gelisteten Preise basieren auf Angaben der gelisteten Händler zum Zeitpunkt unserer Datenabfrage. Diese erfolgt einmal täglich. Von diesem Zeitpunkt bis jetzt können sich die Preise bei den einzelnen Händlern jedoch geändert haben. Bitte prüfen sie auf der Zielseite die endgültigen Preise.
Die Sortierung auf unserer Seite erfolgt nach dem besten Preis oder nach bester Relevanz für Suchbegriffe (je nach Auswahl).
Für manche Artikel bekommen wir beim Kauf über die verlinkte Seite eine Provision gezahlt. Ob es eine Provision gibt und wie hoch diese ausfällt, hat keinen Einfluß auf die Suchergebnisse oder deren Sortierung.
Unser Preisvergleich listet nicht alle Onlineshops. Möglicherweise gibt es auf anderen bei uns nicht gelisteten Shops günstigere Preise oder eine andere Auswahl an Angeboten.
Versandkosten sind in den angezeigten Preisen und der Sortierung nicht inkludiert.
* - Angaben ohne Gewähr. Preise und Versandkosten können sich zwischenzeitlich geändert haben. Bitte prüfen sie vor dem Kauf auf der jeweiligen Seite, ob die Preise sowie Versandkosten noch aktuell sind.