శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథా సంపుటాల్లో మార్గదర్శి ఒకటి. తొమ్మిది కథలతో వెలువడ్డ పుస్తకం ఇది. సామాజిక జీవన చిత్రణ, మనుషుల్లోని విచిత్ర మనస్తత్వాలు ఈ కథల్లోని వస్తువులు. శ్రీపాదవారి రచనా శైలిలోని అందమైన భాషతో పాటుగా కథల్లోని అంశాలు కూడా మనల్ని ఆకట్టు కుంటాయి. మార్గదర్శి కథలో రాజమండ్రిలో పేరుమోసిన బట్టల వర్తకుడు శంభుశాస్త్రిగారు. ఉద్యోగానికి సిఫార్సు చెయ్యమని వచ్చిన యువకుణ్ణి కూచోబెట్టి, జీవితం గురించి, ఆనందంగా ఉండాలంటే జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, చెబుతాడు. నిజానికి ఆ పాఠాలు మనకే చెప్పినట్టుగా ఉంటుంది. కథ చదువుతున్నంత సేపూ ఆనాటి సామాజిక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు ఉంటుంది. తప్పకుండా చదవాల్సిన పుస్తకాలలో మార్గదర్శి కూడా ఒకటి. Margadarshi is one of Sripada Subrahmanyam Sastry‘s story collections. It is a compilation of 9 stories. Social realities and the strangeness of human behaviors are the objects of these stories. The lyrical style of Sripada‘s writings and the intriguing aspects of these tales grips a reader. Margadarshi is one of the must-read books of Sripada.
Die bei uns gelisteten Preise basieren auf Angaben der gelisteten Händler zum Zeitpunkt unserer Datenabfrage. Diese erfolgt einmal täglich. Von diesem Zeitpunkt bis jetzt können sich die Preise bei den einzelnen Händlern jedoch geändert haben. Bitte prüfen sie auf der Zielseite die endgültigen Preise.
Die Sortierung auf unserer Seite erfolgt nach dem besten Preis oder nach bester Relevanz für Suchbegriffe (je nach Auswahl).
Für manche Artikel bekommen wir beim Kauf über die verlinkte Seite eine Provision gezahlt. Ob es eine Provision gibt und wie hoch diese ausfällt, hat keinen Einfluß auf die Suchergebnisse oder deren Sortierung.
Unser Preisvergleich listet nicht alle Onlineshops. Möglicherweise gibt es auf anderen bei uns nicht gelisteten Shops günstigere Preise oder eine andere Auswahl an Angeboten.
Versandkosten sind in den angezeigten Preisen und der Sortierung nicht inkludiert.
* - Angaben ohne Gewähr. Preise und Versandkosten können sich zwischenzeitlich geändert haben. Bitte prüfen sie vor dem Kauf auf der jeweiligen Seite, ob die Preise sowie Versandkosten noch aktuell sind.